(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 005

॥ శ్రీః ॥
2.5. అధ్యాయః 005
Mahabharata - Sabha Parva - Chapter Topics
తత్రాగతేన యుధిష్ఠిరపూజితేన నారదేన కుశలప్రశ్నవ్యాజేన రాజనీతికథనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

అథ తత్రోపవిష్టేషు పాండవేషు మహాత్మసు।
మహత్సు చోపవిష్టేషు గంధర్వేషు చ భారత॥ 2-5-1(11415)
వేదోపనిషదాం వేత్తా ఋషిః సురగణార్చితః।
ఇతిహాసపురాణజ్ఞః క్రియాకల్పవిశేషవిత్॥ 2-5-2(11416)
`స్తుతస్తోమగ్రహస్తోభపదక్రమవిభాగవిత్।
శిక్షాక్షరవిభాగజ్ఞః పురాకల్పవిశేషవిత్॥ 2-5-3(11417)
ఆదికల్పార్థవేత్తా చ కల్పసూత్రార్థతత్త్వవిత్।
బ్రహ్మచర్యవ్రతపర ఊహాపోహవిశారదః॥ 2-5-4(11418)
నృత్తగాంధర్వసేవీ చ సర్వత్రాప్రతిమస్తథా।
అష్టాదశానాం విద్యానాం కోశభూతో మహాద్యుతిః'॥ 2-5-5(11419)
న్యాయవిద్ధర్మతత్త్వజ్ఞః షడంగవిదనుత్తమః।
ఐక్యసంయోగనానాత్వసమవాయవిశారదః॥ 2-5-6(11420)
వక్తా ప్రగల్భో మేధావీ స్మృతిమాన్నయవిత్కవిః।
పరాపరవిభాగజ్ఞః ప్రమాణకృతనిశ్చయః॥ 2-5-7(11421)
పంచావయవయుక్తస్య వాక్యస్య గుణదోషవిత్।
ఉత్తరోత్తరవక్తా చ వదతోపి బృహస్పతేః॥ 2-5-8(11422)
ధర్మకామార్థమోక్షేషు యథావత్కృతనిశ్చయః।
తథా భువనకోశస్య సర్వస్యాస్య మహామతిః॥ 2-5-9(11423)
ప్రత్యక్షదర్శీ లోకస్య తిర్యగూర్ధ్వమధస్తథా।
సాంఖ్యయోగవిభాగజ్ఞో నిర్వివిత్సుః సురాసురాన్॥ 2-5-10(11424)
సంధివిగ్రహతత్త్వజ్ఞస్త్వనుమానవిభాగవిత్।
షాంగుణ్యవిధియుక్తశ్చ సర్వశాస్త్రవిశారదః॥ 2-5-11(11425)
యుద్ధగాంధర్వసేవీ చ సర్వత్రాప్రతిఘస్తథా।
ఏతైశ్చాన్యైశ్చ బహుభిర్యుక్తో గుణగణైర్మునిః॥ 2-5-12(11426)
లోకాననుచరన్సర్వానాగమత్తాం సభాం నృప।
నారదః సుమహాతేజా ఋషిభిః సహితస్తదా॥ 2-5-13(11427)
పారిజాతేన రాజేంద్ర పర్వతేన చ ధీమతా।
సుముఖేన చ సౌంయేన దేవర్షిరమితద్యుతిః॥ 2-5-14(11428)
సభాస్థాన్పాండవాంద్రష్టుం ప్రీయమాణో మనోజవః।
జయాశీర్భిస్తు తం విప్రో ధర్మరాజానమార్చయత్॥ 2-5-15(11429)
తమాగతమృషిం దృష్ట్వా నారదం సర్వధర్మవిత్।
సహసా పాండవశ్రేష్ఠః ప్రత్యుత్థాయానుజైః సహ॥ 2-5-16(11430)
అభ్యవాదయత ప్రీత్యా వినయావనతస్తదా।
తదర్హమాసనం తస్మై సంప్రదాయ యథావిధి॥ 2-5-17(11431)
గాం చైవ మధుపర్కం చ సంప్రదాయార్ఘ్యమేవ చ।
అర్చయామాస రత్నైశ్చ సర్వకామైశ్చ ధర్మవిత్॥ 2-5-18(11432)
తుతోష చ యథావచ్చ పూజాం ప్రాప్య యుధిష్ఠిరాత్।
సోఽర్చితః పాండవైః సర్వైర్మహర్షిర్వేదపారగః।
ధర్మకామార్థసంయుక్తం పప్రచ్ఛేదం యుధిష్ఠిరం॥ 2-5-19(11433)
నారద ఉవాచ। 2-5-20x(1385)
కచ్చిదర్థాశ్చ కల్పంతే ధర్మే చ రమతే మనః।
సుఖాని చానుభూయంతే మనశ్చ న విహన్యతే॥ 2-5-20(11434)
కచ్చిదాచరితాం పూర్వైర్నరదేవపితామహైః।
వర్తసే వృత్తిమక్షుద్రాం ధర్మార్థసహితాం త్రిషు॥ 2-5-21(11435)
కచ్చిదర్థేన వా ధర్మం ధర్మేణార్థమథాపి వా।
ఉభౌ వా ప్రీతిసారేణ న కామేన ప్రబాధసే॥ 2-5-22(11436)
కచ్చిదర్థం చ ధర్మం చ కామం చ జయతాం వర।
విభజ్య కాలే కాలజ్ఞః సదా వరద సేవసే ॥ 2-5-23(11437)
కచ్చిద్రాజగుణైః షడ్భిః సప్తోపాయాంస్తథాఽనఘ।
బలాబలం తథా సంయక్వతుర్దశ పరీక్షసే॥ 2-5-24(11438)
కచ్చిదాత్సానమర్న్వాక్ష్య పరాంశ్చ జయతాం వర।
తథా సంధాయ కర్మాణి అష్టౌ భారత సేవసే॥ 2-5-25(11439)
కచ్చిత్ప్రకృతయః సప్త న లుప్తా భరతర్షభ।
ఆఢ్యాస్తథా వ్యసనినః స్వనురక్తాశ్చ సర్వశః॥ 2-5-26(11440)
కచ్చిన్న కృతకైర్దూతైర్యే చాప్యపరిశంకితాః।
త్వత్తో వా తవ చామాత్యైర్భిద్యతే మంత్రితం తథా॥ 2-5-27(11441)
మిత్రోదాసీనశత్రూణాం కచ్చిద్వేత్సి చికీర్షితం।
కచ్చిత్సంధిం యథాకాలం విగ్రహం చోపసేవసే॥ 2-5-28(11442)
కచ్చిద్వృత్తిముదాసీనే మధ్యమే చానుమన్యసే।
కచ్చిదాత్మసమా వృద్ధాః శుద్ధాః సంబోధనక్షమాః॥ 2-5-29(11443)
కులీనాశ్చానురక్తాశ్చ కృతాస్తే వీరమంత్రిణః।
విజయో మంత్రమూలో హి రాజ్ఞో భవతి భారత॥ 2-5-30(11444)
కచ్చిత్సంవృతమంత్రైస్తే అమాత్యైః శాస్త్రకోవిదైః।
రాష్ట్రం సురక్షితం తాత శత్రుభిర్న విలుప్యతే॥ 2-5-31(11445)
కచ్చిన్నిద్రావశం నైషి కచ్చిత్కాలే విబుద్ధ్యసే।
కచ్చిచ్చాపరరాత్రేషు చింతయస్యర్థమర్థవిత్॥ 2-5-32(11446)
కచ్చిన్మంత్రయసే నైకః కచ్చిన్న బహుభిః సహ।
కచ్చిత్తే మంత్రితో మంత్రో న రాష్ట్రం పరిధావతి॥ 2-5-33(11447)
కచ్చిదర్థాన్వినిశ్చిత్య లఘుమూలాన్మహోదయాన్।
క్షిప్రమారభసే కర్తుం న విఘ్నయసి తాదృశాన్॥ 2-5-34(11448)
కచ్చిన్న స్రవే కర్మాంతాః పరోక్షాస్తే విశంకితాః।
సర్వే వా పునరుత్సృష్టాః సంసృష్టం చాత్ర కారణం॥ 2-5-35(11449)
ఆప్తైరలుబ్ధైః క్రమికైస్తే చ కచ్చిదనుష్ఠితాః।
కచ్చిద్రాజన్కృతాన్యేవ కృతప్రాయాణి వా పునః॥ 2-5-36(11450)
విదుస్తే వీర కర్మాణి నానవాప్తాని కానిచిత్।
కచ్చిత్కారణికా ధర్మే సర్వశాస్త్రేషు కోవిదాః।
కారయంతి కుమారాంశ్చ యోధముఖ్యాంశ్చ సర్వశః॥ 2-5-37(11451)
కచ్చిత్సహస్రైర్మూర్ఖాణామేకం క్రీణాసి పండితం।
పండితో హ్యర్థకృచ్ఛ్రేషు కుర్యాన్నః శ్రేయసం పరం॥ 2-5-38(11452)
కచ్చిద్దుర్గాణి సర్వాణి ధనధాన్యాయుధోదకైః।
యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పిధనుర్ధరైః॥ 2-5-39(11453)
ఏకోప్యమాత్యో మేధావీ శూరో దాంతో విచక్షణః।
రాజానం రాజపుత్రం వా ప్రాపయేన్మహతీం శ్రియం॥ 2-5-40(11454)
కచ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశ పంచ చ।
త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైర్వేత్సి తీర్థాని చారకైః॥ 2-5-41(11455)
కచ్చిద్ద్విషామవిదితః ప్రతిపన్నశ్చ సరవదా।
నిత్యయుక్తో రిపూన్సర్వాన్వీక్షసే రిపుసూదన॥ 2-5-42(11456)
కచ్చిద్వినయసంపన్నః కులపుత్రో బహుశ్రుతః।
అనసూయురనుప్రష్టా సత్కృతస్తే పురోహితః॥ 2-5-43(11457)
కచ్చిదగ్నిషు తే యుక్తో విధిజ్ఞో మతిమానృజుః।
హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా॥ 2-5-44(11458)
కచ్చిదంగేషు నిష్ణాతో జ్యోతిపః ప్రతిపాదకః।
ఉత్పాతేషు చ సర్వేషు దైవజ్ఞః కుశలస్తవ॥ 2-5-45(11459)
కచ్చిన్ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మధ్యమాః।
జఘన్యాశ్చ జఘన్యేషు భృత్యాః కర్మసు యోజితాః॥ 2-5-46(11460)
అమాత్యానుపధాతీతాన్పితృపైతామహాఞ్శుచీన్।
శ్రేష్ఠాఞ్శ్రేష్ఠేషు కచ్చిత్త్వం నియోజయసి కర్మసు॥ 2-5-47(11461)
కచ్చిన్నోగ్రేణ దండేన భృశముద్విజసే ప్రజాః।
రాష్ట్రం తవానుశాసంతి మంత్రిణో భరతర్షభ॥ 2-5-48(11462)
కచ్చిత్త్వాం నావజానంతి యాజకాః పతితం యథా।
ఉగ్రప్రతిగ్రహీతారం కామయానమివ స్త్రియః॥ 2-5-49(11463)
కచ్చిద్ధృష్టశ్చ శూరశ్చ మతిమాంధృతిమాఞ్శుచిః।
కులీనశ్చానురక్తశ్చ దక్షః సేనాపతిస్తథా। 2-5-50(11464)
కచ్చిద్బలస్య తే ముఖ్యాః సర్వయుద్ధవిశారదాః।
ధృష్టావదాతా విక్రాంతాస్త్వయా సత్కృత్య మానితాః॥ 2-5-51(11465)
కచ్చిద్వలస్య భక్తం చ వేతనం చ యథోచితం।
సంప్రాప్తకాలే దాతవ్యం దదాసి న వికర్షసి॥ 2-5-52(11466)
కాలాతిక్రమణాదేతే భక్తవేతనయోర్భృతాః।
భర్తుః కుప్యంతి దౌర్గత్యాత్సోఽనర్థః సుమహాన్స్మృతః॥ 2-5-53(11467)
కచ్చిత్సర్వేఽనురక్తాస్త్వాం కులపుత్రాః ప్రధానతః।
కచ్చిత్ప్రాణాంస్తవార్థేషు సంత్యజంతి సదా యుధి॥ 2-5-54(11468)
కచ్చిన్నైకో బహూనర్థాన్సర్వశః సాంపరాయికాన్।
అనుశాస్తి యథాకామం కామాత్మా శాసనాతిగః॥ 2-5-55(11469)
కచ్చిత్పురుషకారేణ పురుషః కర్మ శోభయన్।
లభతే మానమధికం భూయో వా భక్తవేతనం॥ 2-5-56(11470)
కచ్చిద్విద్యావినీతాంశ్చ నరాంజ్ఞానవిశారదాన్।
యథార్హం గుణతశ్చైవ దానేనాభ్యుపపద్యసే॥ 2-5-57(11471)
కచ్చిద్దారాన్మనుష్యాణాం తవార్థే మృత్యుమీయుషాం।
వ్యసనం చాభ్యుపేతానాం బిభర్షి భరతర్షభ॥ 2-5-58(11472)
కచ్చిద్భయాదుపగతం క్షీణం వా రిపుమాగతం।
యుద్ధే వా విజితం పార్థ పుత్రవత్పరిరక్షసి॥ 2-5-59(11473)
కచ్చిత్త్వమేవ సర్వస్యాః పృథివ్యాః పృథివీపతే।
సమశ్చానభిశంక్యశ్చ యథా మాతా యథా పితా॥ 2-5-60(11474)
కచ్చిద్వ్యసనినం శత్రుం నిశంయ భరతర్షభ।
అభియాసి జవేనైవ సమీక్ష్య త్రివిధం బలం॥ 2-5-61(11475)
యాత్రామారభసే దిష్ట్యా ప్రాప్తకాలమరిందమ।
పార్ష్ణిమూలం చ విజ్ఞాయ వ్యవసాయం పరాజయం॥ 2-5-62(11476)
బలస్య చ మహారాజ దత్త్వా వేతనమగ్రతః।
కచ్చిచ్చ బలముఖ్యేభ్యః పరరాష్ట్రే పరంతప।
ఉపచ్ఛన్నాని రత్నాని ప్రయచ్ఛసి యథార్హతః॥ 2-5-63(11477)
కచ్చిదాత్మానమేవాగ్రే విజిత్య విజితేంద్రియః।
పారంజిగీషసే పార్థ ప్రమత్తానజితేంద్రియాన్॥ 2-5-64(11478)
కచ్చిత్తే యాస్యతః శత్రూన్పర్వం యాంతి స్వనుష్ఠితాః।
సామ దానం చ భేదశ్చ దండశ్చ విధివద్గుణాః॥ 2-5-65(11479)
తాంశ్చ విక్రమసే జేతుం జిత్వా చ పరిరక్షసి॥
కచ్చిదష్టాంగసంయుక్తా చతుర్విధబలా చమూః। 2-5-66(11480)
బలముఖ్యైః సునీతా తే ద్విషతాం ప్రతివర్ధినీ ॥
కచ్చిల్లవం చ ముష్టిం చ పరరాష్ట్రే పరంతప। 2-5-67(11481)
అవిహాయ మహారాజ నిహంసి సమరే రిపూన్॥
కచ్చిత్స్వపరరాష్ట్రేషు బహవోఽధికృతాస్తవ। 2-5-68(11482)
అర్థాన్సమధితిష్ఠంతి రక్షంతి చ పరస్పరం॥ 2-5-69(11483)
కచ్చిదభ్యవహార్యాణి గాత్రసంస్పర్శనాని చ।
ఘ్రేయాణి చ మహారాజ రక్షంత్యనుమతాస్తవ। 2-5-70(11484)
కచ్చిత్కోశశ్చ కోష్ఠం చ వాహనం ద్వారమాయుధం॥
ఆయశ్చ కృతకల్యాణైస్తవ భక్తైరనుష్ఠితః॥ 2-5-71(11485)
కచ్చిదాభ్యంతరేభ్యశ్చ బాహ్యేభ్యశ్చ విశాంపతే॥
రక్షస్యాత్మానమేవాగ్రే తాంశ్చ స్వేభ్యో మిథశ్చ తాన్। 2-5-72(11486)
కచ్చిన్న పానే ద్యూతే వా క్రీడాసు ప్రమదాసు చ।
ప్రతిజానంతి పూర్వాహ్ణే వ్యయం వ్యసనజం తవ॥ 2-5-73(11487)
కచ్చిదాయస్య చార్ధేన చతుర్భాగేన వా పునః।
పాదభాగైస్త్రిభిర్వాపి వ్యయః సంశుద్ధ్యతే తవ॥ 2-5-74(11488)
కచ్చిజ్జ్ఞాతీన్గురూన్వృద్ధా-
న్వణిజః శిల్పినః శ్రితాన్।
అభీక్ష్ణమనుగృహాణిసి
ధనధాన్యేన దుర్గతాన్॥ 2-5-75(11489)
కచ్చిచ్చాయవ్యయే యుక్తాః సర్వే గణకలేఖకాః।
అనుతిష్ఠంతి పూర్వాహ్ణే నిత్యమాయం వ్యయం తవ॥ 2-5-76(11490)
కచ్చిదర్థేషు సంప్రౌఢాన్హితకామాననుప్రియాన్।
నాపకర్షసి కర్మభ్యః పూర్వమప్రాప్య కిల్బిషం॥ 2-5-77(11491)
కచ్చిద్విదిత్వా పురుషానుత్తమాధమమధ్యమాన్।
త్వం కర్మస్వనురూపేషు నియోజయసి భారత॥ 2-5-78(11492)
కచ్చిన్న లుబ్ధాశ్చౌరా వా వైరిణో వా విశాంపతే।
అప్రాప్తవ్యవహారా వా తవ కర్మస్వనుష్ఠితాః॥ 2-5-79(11493)
కచ్చిన్న చౌరైర్లుబ్ధైర్వా కుమారైః స్త్రీబలేన వా।
త్వయా వా పీడ్యతే రాష్ట్రం కచ్చిత్తుష్టాః కృషీవలాః 2-5-80(11494)
కచ్చిద్రాష్ట్రే తటాకాని పూర్ణాని చ బృహంతి చ।
భాగశో వినివిష్టాని న కృషిర్దేవమాతృకా॥ 2-5-81(11495)
కచ్చిన్నం భక్తం బీజం చ కర్షకస్యావసీదతి।
ప్రత్యేకం చ శతం వృద్ధ్యా దదాస్యృణమనుగ్రహం॥ 2-5-82(11496)
కచ్చిత్స్వనుష్ఠితా తాత వార్తా తే సాధుభిర్జనైః।
వార్తాయాం సంశ్రితస్తాత లోకోఽయం సుఖమేధతే॥ 2-5-83(11497)
కచ్చిచ్ఛూరాః కృతప్రజ్ఞాః పంచపంచ స్వనుష్ఠితాః।
క్షేమం కుర్వంతి సంహత్య రాజంజనపదే తవ॥ 2-5-84(11498)
కచ్చిన్నగరగుప్త్యర్థం గ్రామా నగరవత్కృతాః।
గ్రామవచ్చ కృతాః ప్రాంతాస్తే చ సర్వే త్వదర్పణాః॥ 2-5-85(11499)
కచ్చిద్బలేనానుగతాః సమాని విషమాణి చ।
పురాణి చౌరాన్నిఘ్నంతశ్చరంతి విషయే తవ॥ 2-5-86(11500)
కచ్చిత్స్రియః సాంత్వయసి కచ్చిత్తాశ్చ సురక్షితాః।
కచ్చిన్న శ్రద్దధాస్యాసాం కచ్చిద్గుహ్యం న భాషసే॥ 2-5-87(11501)
కచ్చిదాత్యయికం శ్రుత్వా తదర్థమనుచింత్య చ।
ప్రియాణ్యనుభవఞ్శేషే న త్వమంతః పురే నృప॥ 2-5-88(11502)
కచ్చిద్ద్వౌ ప్రథమౌ యామౌ రాత్రేః సుప్త్వా విశాంపతే।
సంచింతయసి ధర్మార్థౌ యామ ఉత్థాయ పశ్చిమే ॥ 2-5-89(11503)
కచ్చిద్దర్శయసే నిత్యం మనుష్యాన్సమలంకృతః।
ఉత్థాయ కాలే కాలజ్ఞైః సహ పాండవ మంత్రిభిః ॥ 2-5-90(11504)
కచ్చిద్రక్తాంబరధరాః ఖడ్గహస్తాః స్వలంకృతాః।
ఉపాసతే త్వామభితో రక్షణార్థమరిందమ॥ 2-5-91(11505)
కచ్చిద్దండ్యేషు యమవత్పూజ్యేషు చ విశాంపతే।
పరీక్ష్య వర్తసే సంయగప్రియేషు ప్రియేషు చ॥ 2-5-92(11506)
కచ్చిచ్ఛారీరమాబాధమౌషధైర్నియమేన వా।
మానసం వృద్ధసేవాభిః సదా పార్థాపకర్షసి ॥ 2-5-93(11507)
కచ్చిద్వైద్యాశ్చికిత్సాయామష్టాంగాయాం విశారదాః।
సుహృదశ్చానురక్తాశ్చ శరీరే తే హితాః సదా॥ 2-5-94(11508)
కచ్చిన్న లోభాన్మోహాద్వా మానాద్వాపి విశాంపతే।
అర్థిప్రత్యర్థినః ప్రాప్తాన్నాపాస్యసి కథంచన॥ 2-5-95(11509)
కచ్చిన్న లోభాన్మోహాద్వా విశ్రంభాత్ప్రణయేన వా।
ఆశ్రితానాం మనుష్యాణాం వృత్తిం త్వం సంరుణాత్సి వై॥ 2-5-96(11510)
కచ్చిత్పౌరా న సహితా యే చ తే రాష్ట్రవాసినః।
త్వయా సహ విరుధ్యంతే పరైః క్రీతాః కథంచన॥ 2-5-97(11511)
కచ్చిన్న దుర్బలః శత్రుర్బలేన పరిపీడితః।
మంత్రేణ బలవాన్కశ్చిదుభాభ్యాం చ కథంచన॥ 2-5-98(11512)
కచ్చిత్సర్వేఽనురక్తాస్త్వాం భూమిపాలాః ప్రధానతః।
కచ్చిత్ప్రాణాంస్త్వదర్థేషు సంత్యజంతి త్వయా హృతాః॥ 2-5-99(11513)
కచ్చిత్తే సర్వవిద్యాసు గుణతోఽర్చా ప్రవర్తతే।
బ్రాహ్మణానాం చ సాధూనాం తవ నైః శ్రేయసీ శుభా।
దక్షిణాస్త్వం దదాస్యేషాం నిత్యం స్వర్గాపవర్గదాః ॥ 2-5-100(11514)
కచ్చిద్ధర్మే త్రయీమూలే పూర్వైరాచరితే జనైః।
యతమానస్తథా కర్తుం తస్మిన్కర్మణి వర్తసే॥ 2-5-101(11515)
కచ్చిత్తవ గృహేఽన్నాని స్వాదూన్యశ్రంతి వై ద్విజాః।
గుణవంతి గుణోపేతాస్తవాధ్యక్షం సదక్షిణం॥ 2-5-102(11516)
కచ్చిత్క్రతూనేకచిత్తో వాజపేయాంశ్చ సర్వశః।
పౌండరీకాంశ్చ కార్త్స్న్యేన యతసే కర్తుమాత్మవాన్ ॥ 2-5-103(11517)
కచ్చిజ్జ్ఞాతీన్గురూన్వృద్ధాందైవతాంస్తాపసానపి।
చైత్యాంశ్చ వృక్షాన్కల్యాణాన్బ్రాహ్మణాంశ్చ నమస్యసి ॥ 2-5-104(11518)
కచ్చిచ్ఛోకో న మన్యుర్వా త్వయా ప్రోత్పాద్యతేఽనఘ।
అపి మంగలహస్తశ్చ జనః పార్శ్వే న తిష్ఠతి॥ 2-5-105(11519)
కచ్చిదేషా చ తే బుద్ధిర్వృత్తిరేషా చ తేఽనఘ।
ఆయుష్యా చ యశస్యా చ ధర్మకామార్థదర్శినీ ॥ 2-5-106(11520)
ఏతయా వర్తమానస్య బుద్ధ్యా రాష్ట్రం న సీదతి।
విజిత్య చ మహీం రాజా సోత్యంతం సుఖమేధతే॥ 2-5-107(11521)
కచ్చిదార్యో విశుద్ధాత్మా క్షారితశ్చౌరకర్మణి।
అదృష్టశాస్త్రకుశలైర్న లోభాద్వధ్యతే శుచి॥ 2-5-108(11522)
దుష్టో గృహీతస్తత్కారితజ్జ్ఞైర్దృష్టః సకారణః।
కచ్చిన్న ముచ్యతే స్తేనో ద్రవ్యలోభాన్నరర్షభ॥ 2-5-109(11523)
ఉత్పన్నానకచ్చిదాఢ్యస్య దరిద్రస్య చ భారత।
అర్థాన్న మిథ్యా పశ్యంతి తవామాత్యా హృతా ధనైః॥ 2-5-110(11524)
నాస్తిక్యమనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం।
అదర్శనం జ్ఞానవతామాలస్యం పంచవృత్తితాం।
ఏకచింతనమర్థానామనర్థజ్ఞైశ్చ చింతనం॥ 2-5-111(11525)
నిశ్చితానామనారంభం మంత్రస్యాపరిరక్షణం।
మంగలాద్యప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః॥ 2-5-112(11526)
కచ్చిత్త్వం వర్జయస్యేతాన్రాజదోషాంశ్చతుర్దశ।
ప్రాయశోయైర్వినశ్యంతి కృతమూలాపి పార్థివః ॥ 2-5-113(11527)
కచ్చిత్తే సఫలా వేదాః కచ్చిత్తే సఫళం ధనం।
కచ్చిత్తే సఫలా దారాః కచ్చిత్తే సఫలం శ్రుతం॥ 2-5-114(11528)
యుధిష్ఠిర ఉవాచ । 2-5-115x(1386)
కథం వై సఫలా వేదాః కథం వై సఫలం ధనం।
కథం వై సఫలా దారాః కథం వై సఫలం శ్రుతం ॥ 2-5-115(11529)
నారద ఉవాచ। 2-5-116x(1387)
అగ్నిహోత్రఫలా వేదా దత్తభుక్తఫలం ధనం।
రతిపుత్రఫలా దారాః శీలవృత్తఫలం శ్రుతం॥ 2-5-116(11530)
వైశంపాయన ఉవాచ। 2-5-117x(1388)
ఏతదాఖ్యాయ స మునిర్నారదో వై మహాతపాః।
పప్రచ్ఛానంతరమిదం ధర్మాత్మానం యుధిష్ఠిరం॥ 2-5-117(11531)
నారద ఉవాచ। 2-5-118x(1389)
కచ్చిదభ్యాగతా దూరాద్వణిజో లాభకారణాత్।
యథోక్తమవహార్యంతే శుల్కం శుల్కోపజీవిభిః॥ 2-5-118(11532)
కచ్చిత్తే పురుషా రాజన్పురే రాష్ట్రే చ మానితాః।
ఉపానయంతి పణ్యాని ఉపాధాభిరవంచితాః॥ 2-5-119(11533)
కచ్చిచ్ఛృణోషి వృద్ధానాం ధర్మార్థసహితా గిరః।
నిత్యమర్థవిదాం తాత యథాధర్మార్థదర్శినాం॥ 2-5-120(11534)
కచ్చిత్తే కృషితంత్రేషు గోషు పుష్పఫలేషు చ।
ధర్మార్థం చ ద్విజాతిభ్యో దీయేతే మధుసర్పిషీ ॥ 2-5-121(11535)
ద్రవ్యోపకరణం కించిత్సర్వదా సర్వశిల్పినాం।
చాతుర్మాస్యావరం సంయఙ్నియతం సంప్రయచ్ఛసి॥ 2-5-122(11536)
కచ్చిత్కృతం విజానీషే కర్తారం చ ప్రశంససి।
సతాం మధ్యే మహారాజ సత్కరోషి చ పూజయన్॥ 2-5-123(11537)
కచ్చిత్సూత్రాణి సర్వాణి గృహ్ణాసి భరతర్షభ।
హస్తిసూత్రాశ్వసూత్రాణి రథసూత్రాణి వా విభో॥ 2-5-124(11538)
కచ్చిదభ్యస్యతే సంయగ్గృహే తే భరతర్షభ।
ధనుర్వేదస్య సూత్రం వై యంత్రసూత్రం చ నాగరం॥ 2-5-125(11539)
కచ్చిదస్త్రాణి సర్వాణి బ్రహ్మదండశ్చ తేఽనఘ।
విషయోగాస్తథా సర్వే విదితాః శత్రునాశనాః॥ 2-5-126(11540)
కచ్చిదగ్నిభయాచ్చైవ సర్వం వ్యాలభయాత్తథా।
రోగరక్షోభయాచ్చైవ రాష్ట్రం స్వం పరిరక్షశి॥ 2-5-127(11541)
కచ్చిదంధాంశ్చ మూకాంశ్చ పంగూన్వ్యంగానబాంధవాన్।
పితేవ పాసి ధర్మజ్ఞ తథా ప్రవ్రజితానపి॥ 2-5-128(11542)
షడవర్థా మహారాజ కచ్చిత్తే పృష్ఠతః కృతాః।
నిద్రాఽఽలస్యం భయం క్రోధో మార్దవం దీర్ఘసూత్రతా॥ 2-5-129(11543)
వైశంపాయన ఉవాచ। 2-5-130x(1390)
తతః కురూణామృషభో మహాత్మా
శ్రుత్వా గిరో బ్రాహ్మణసత్తమస్య।
ప్రణంయ పాదావభివాద్య తుష్టో
రాజాఽబ్రవీన్నారదం దేవరూపం॥ 2-5-130(11544)
ఏవం కరిష్యామి యథా త్వయోక్తం
ప్రజ్ఞా హి మే భూయ ఏవాభివృద్ధా।
ఉక్త్వా తథా చైవ చకార రాజా
లేభే మహీం సాగరమేఖలాం చ॥ 2-5-131(11545)
నారద ఉవాచ। 2-5-132x(1391)
ఏవం యో వర్తతే రాజా చాతుర్వర్ణ్యస్య రక్షణే।
స విహృత్యేహ సుసుఖీ శుక్రస్యైతి సలోకతాం ॥ ॥ 2-5-132(11546)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి పంచమోఽధ్యాయః॥ 5॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-5-24 షడ్గుణాః సంధివిగ్రహాదయః। సప్తోపాయాః మంత్రౌషధేంద్రజాలసహితాః సామాదయః। స ్వపరపక్షబలావలసహితా ఏతఏవ చతుర్దశ ॥
2-5-25 అష్టౌ కర్మాణి- కృషిర్వణిక్పతో దుర్గ సేతుః కుంజరబంధనం। ఖన్యాకరకరాదానం శూన్యానాం చ నివేశనమిత్యుక్తాని॥
2-5-26 సప్తప్రకృతయః స్వాంయమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలాఖ్యాః॥
2-5-27 కచ్చిన్న తర్కైర్దూతైర్వా ఇతి ఖ-పాఠః॥
2-5-28 శుచయో జీవితక్షమాః ఇతి ఖ-పాఠః॥
2-5-35 కర్మాంతాః కృష్యాదయః॥
2-5-37 కారణికాః యుద్ధోపకరణయుక్తాః॥
2-5-41 మంత్రీ పురోహితశ్చైవ యువరాజశ్చమూపతిః। పంచమో ద్వారపాలశ్చ షష్ఠోఽంతర్వేశ ికస్తథా
1, కారాగారాధికారీ చ ద్రవ్యసంచయకృత్తథా। కృత్యాకృత్యేషు చార్థానాం నవమో వినియోజకః
2, ప్రేదేష్టా నగరాధ్యక్షః కార్యానిర్మాణకృత్తథా। ధర్మాధ్య క్షః సభాధ్యక్షో దండపాలస్త్రిపంచమః
3, షోడశో దుర్గపాలశ్చ తథా రాష్ట్రాంత పాలకః అటవీపాలకాంతాని తీర్థాన్యష్టాదశైవ తు
4, చారాన్విచారయేత్తీర్థేష్వాత ్మనశ్చ పరస్య చ । పాఖండాదీనవిజ్ఞాతానన్యోన్యమితరేష్వపి
5, మంత్రిణం యువరా జం చ హిత్వా స్వేషు పురోహితమితి॥
2-5-67 అష్టాంగసంయుక్తా-రథా నాగా హయా యోధాః పత్తయః కర్మకారకాః। చారా దైశికముఖ్యాశ ్చ ధ్వజిన్యష్టాంగికా మతా। చతుర్విధబలా మౌలమైత్రమృత్యాటవికైర్బలైర్యుక్తా। బలముఖ్యైః సేనాపతిభిః ప్రతివర్ధినీ ప్రాతికూల్యేన చ్ఛేదినీ॥
2-5-68 లవః సస్యచ్ఛేదనకాలః। ముష్టిః సస్యానాం గోపనకాలః॥
2-5-71 కోష్ఠం ధాన్యస్థానం॥
2-5-73 కచ్చిన్నేతి పానాదివ్యసనజం వ్యయం తవ పూర్వాహ్ణే ధర్మాచరణకాలే భృత్యా న ప్రత ిజానంతి నావేదయంతి॥
2-5-76 అనుతిష్ఠంతి నివేదయంతి ॥
2-5-79 అప్రాప్తవ్యవహారా అప్రౌఢాః॥
2-5-84 ప్రతిగ్రామం పంచపంచేతి। తేచ-ప్రశాస్తా సమాహర్తా సంవిధాతా లేఖకః సాక్షీ చే తి॥
2-5-88 ఆత్యయికమకల్యాణం॥
2-5-93 ఆబాధం దుఃఖం। నియమేన పథ్యాశనాదినా॥
2-5-94 నిదానం పూర్వలింగాని రూపాణ్యుపశయస్తథా। సంప్రాప్తిరౌషధీ రోగీ పరిచారక ఏవం చేత్యష్టాంగాని॥
2-5-102 తవాధ్యక్షం త్వత్సమక్షణ్॥
2-5-108 క్షారితః మిథ్యాపవాదైః పాతితః॥
2-5-113 కృతమూలాః అపీతి ఛేదః॥
2-5-126 బ్రహ్మదండః అభిచారః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.